ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Sid Sri Ram లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

so so ga song lyrics in telugu

So So Ga Song Telugu lyrics from movie Manchi Rojulochaie Songs lead star Santosh directed by Maruthi music composed by Anup Rubens and singer Sid Sri Ram "so so ga song lyrics" Song Info Song So So Ga Music Anup Rubens Singer Sid Sri Ram Lyrics Krishna Kanth సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్న నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ మీ బేబీ నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే నిపేరు రాసి నా కళ్ళల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ మీ బేబీ నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఒకటేలే తనువులు రెం...