Movie :BRAHMĀSTRA Part One: Shiva (Telugu) Song Name: Kumkumala Music: Pritam Singer: Sid Sriram Lyricist: Chandrabose "kumkumala song lyrics" Song Info Brahmāstra Part One Shiva comes to cinemas on September 9th పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికి తన ఆస్తి మొతాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుడుటి రాతలానే కుంకుమల నువ్వే చేరగ ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్య వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగ ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్య వేడుకలాగా హో మౌనంగా మనసే మీటే మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాస్యయి నేనే ఉంటే కలిసావే కలిగించేవే దీపావళి కలనే జాబిల్లే నీ వెనుక నడిచే నే నీ వెన్నలనడిగే నే నీ వన్నెలనే అడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగ ప్రియా కోటి వర్ణాలయ్యా...
All latest telugu song lyrics will be posted here with out any line missing, if found any errors please comment so that it can be corrected ASAP. Requesting to share the post with in you circle. Need your support to serve best telugu lyrics.