"kumkumala song lyrics" Song Info
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికి
తన ఆస్తి మొతాన్నే
ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుడుటి రాతలానే
కుంకుమల నువ్వే చేరగ ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువల నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షాన్నయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగ ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువల నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షాన్నయ్య వేడుకలాగా
హో మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువున పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే
బ్రతుకంతా చీకటి చిందే
అమావాస్యయి నేనే ఉంటే
కలిసావే కలిగించేవే
దీపావళి కలనే
జాబిల్లే నీ వెనుక నడిచే నే
నీ వెన్నలనడిగే నే
నీ వన్నెలనే అడిగేనే
అందాల నీ కంటి కాటుకతో
పై వాడే రాసే నా నుదుటి రాతలనే
కుంకుమల నువ్వే చేరగ ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువల నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షాన్నయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగ ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువల నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షాన్నయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగ ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
Pedhallo oka chinni prashne undi
Neekai Kshenallo padiponi manase yedi
Aa braahme ninu cheyyadanike
Tana aasti mothanne
Kharche pettuntade
Andaala nee kanti kaatukatho
Raase untaade naa nuduti raathalane
Kumkumala nuvve cheraga priya
Koti varnalayya nenu ilaga
Vekuvala nuvve chudaga priya
Vendi Varshannayya vedukalaga
Kumkumala nuvve cheraga priya
Koti varnalayya nenu ilaga
Vekuvala nuvve chudaga priya
Vendi Varshannayya vedukalaga
Ho maunanga manase meete
Madhurala veenav nuvve
Prathi rutuvula poole poose
Arudhayina kummavu nuvve
Brathukantha cheekati chinde
Amavasai nene unte
Kalishave kaliyinchave
Deepavali Kalane
Jabille nee venikey nadiche ne
Nee vennalanadigey ne
Nee vennalanadigey ne
Andaala nee kanti kaatukatho
Pai vaade Raase nanuduti raathalane
Kumkumala nuvve cheraga priya
Koti varnalayya nenu ilaga
Vekuvala nuvve chudaga priya
Vendi Varshanayya vedukalaga
Kumkumala nuvve cheraga priya
Koti varnalayya nenu ilaga
Vekuvala nuvve chudaga priya
Vendi Varshanayya vedukalaga
Kumkumala nuvve cheraga priya
Koti varnalayya nenu ilaaga
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి