ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

har har shambhu lyrics in telugu

Song: Meghamay Nilaavin Chillamele (From "Meghamay") Artist: Zainudheen Alanallur, Mirshad Moideen Album: Meghamay Nilaavin Chillamele (From "Meghamay")

"హర హర శంభు Hara Hara Shambhu Lyrics in Telugu" Song Info

హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా

కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం

సదావసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి
సదావసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి

హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా
హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా

సానంద మానంద దవలే వసంతం ఆనందకందం హ్రితపాప వృందo

పారాణ సీనార్థo మమనాధ నాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపర్థ్యే
పారాణ సీనార్థo మమనాధ నాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపర్థ్యే

హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా
హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా

అవంతి కాయాం దిహితవతారం ముక్తిప్రాధానాయ చ సజ్జనానం

అకాల మృత్యవు పరిరక్షణార్ధం వందే మహాకాల మహా సురేశం
అకాల మృత్యవు పరిరక్షణార్ధం వందే మహాకాల మహా సురేశం

హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా
హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్దాయ దిగంబరాయా తస్మైనా కారాయ నమః శివాయ
నిత్యాయ శుద్దాయ దిగంబరాయా తస్మైనా కారాయ నమః శివాయ

హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా
హర హర శంభు శంభు శంభు శంభు
శివ మహదేవా శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా

"హర హర శంభు Har Har Shambhu Lyrics in Telugu" Song Video

కామెంట్‌లు