"oo antava oo oo antava lyrics telugu" Song Info
Koka Koka Koka Kadithe
Kora Koramantu Choosthaaru
Potti Potti Gowne Vesthe
Patti Patti Choosthaaru
Kokaa Kaadhu Gownu Kaadhu
Kattulonaa Emundhi
Mee Kallallone Antha Undi
Mee Maga Budde Vankara Buddi
Oo Antava Maava
Oo oo Antava Maava
Oo Antava Maava
Oo Oo Antava Maava
Tella Tellaagunte Okadu
Tallaakindhulavuthaadu
Nalla Nallaagunte Okadu
Allaarallari Chesthaadu
Telupu Nalupu Kaadhu
Meeku Rangutho Paniyemundhi
Sandu Dorikindhante Saalu
Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava
Oo Oo Antava Maava
Haai, Oo Antava Maava
Oo Oo Antava Maava
Etthu Etthugunte Okadu
Egiri Ganthulesthaadu
Kurasa Kurasaagunte Okadu
Murisi Murisipothaadu
Etthu Kaadu Kurasaa Kaadu
Meeko Satyam Sebuthaanu
Andhina Draakshe Theepi Meeku
Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava
Oo Oo Antava Maava
Haai, Oo Antava Maava
Oo Oo Antava Maava
Boddhu Boddhu Gunte Okadu
Muddhugunnaavantaadu
Sannaa Sannamgunte Okadu
Sarada padi Pothuntaadu
Boddhu Kaadhu Sannam Kaadhu
Ompu Sompu Kaadandi
Ontiga Sikkaamante Saalu
Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava
Oo Oo Antava Maava
Haai, Oo Antava Maava
Oo Oo Antava Maava
Ouna..! Kaana..!
Ouna..!! Kaana..!!
Pedda Peddaaa Manishilaaga
Okadu Phojulu Kodathaadu
Manchi Manchi Manasundantu
Okadu Neetulu seputuntaadu
Manchi Kaadhu Seddaa Kaadhu
Anthaa Okate Jaathandi
Deepaalanni Aarpesaaka
Uu Uu Uu Uu Deepaalanni Aarpesaaka
Andari Buddi Vankara Buddi
Oo Antava Maava
Oo Oo Antava Maava
Oo Antaame Paapa
Oo Oo Antama Papa
Oo Antava Maava
Oo Oo Antava Maava
Oo Antaame Paapa
Oo Oo Antama Papa
Oo Antava Maava
Oo Oo Antava Maava..
కోక కోక కోక కడితే
కోర కోరమంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌను కాదు
కట్టులోనా ఏముందీ
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్దె వంకర బుద్ది
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటే ఒకడు
తల్లాకిందులవుతాడు
నల్ల నల్లాగుంటే ఒకడు
అల్లరాల్లారి చేస్తాడు
తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముందీ
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్దె వంకర బుద్ది
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
ఎత్తు ఎత్తుగుంటె ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు
ఎత్తు కాదు కురస కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్దె వంకర బుద్ది
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
బొద్దు బొద్దుగుంటె ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు
సరదా పడి పోతుంటాడు
బొద్దు కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండీ
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్దె వంకర బుద్ది
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
ఔనా..! కానా..!
ఔనా..!! కానా..!!
పెద్ద పెద్దా మనిషిలాగా
ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెపుతాడు
మంచి కాదు సెడ్డ కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా
ఊ ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ది వంకర బుద్దెది
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
ఊ అంటామే పాప
ఊఁ ఊఁ అంటామా పాపా
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా
ఊ అంటామే పాప
ఊఁ ఊఁ అంటామా పాపా
ఊ అంటావా మావా
ఊఁ ఊఁ అంటావా మావా..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి