"Puspa - The Rise Srivalli Song lyrics - శ్రీవల్లి పాట లిరిక్స్" Song Info
Ninu Chusthu Unte Kannulu Rendu Thippesthaave
Nee Choopulapaine Reppalu Vesi Kappesthaave
Kanipinchani Devunne Kannaarpaka Choosthaave
Kannula Edhute Nenunte Kaadantunnaave
Choope Bangaramaayane, Srivalli
Maatte Maanikyamaayene
Choope Bangaramaayane, Srivalli
Navve Navarathnamaayene..
Annitiki Epudooo… Mundunde Nenu
Mee venake Ipudooo.. Paduthunnaanu
Evvariki Epudooo… Thalavanchani Nenu
Nee Patti Chooseettanduku Thalane Vanchaanu
Intha Bathuku Bathiki Nee Inti Chuttu Thirigaane
Isumantha Nannu Choosthe Chaalu Chaalanukunnaane
Choope Bangaramaayane, Srivalli
Maatte Maanikyamaayene
Choope Bangaramaayane, Srivalli
Navve Navarathnamaayene..
Nee Snehithuraallu O Mostharuguntaaru
Andukane Emo Nuvvandangaauntaavu
Paddhenimidhi Ellu Vachhaayaa Chaalu
Nuvvekaadevvarainaa Mudduga Untaaru
Erra Chandanam Cheera Kadithe
Raayi Kooda Raakumaare
Yedu Raalla Duddulu Pedithe
Evathainaa Andagatthe, Ayinaa!!
Choope Bangaramaayane, Srivalli
Maatte Maanikyamaayene
Choope Bangaramaayane, Srivalli
Navve Navarathnamaayene..
నిన్ను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే..
అన్నిటికీ ఎపుడూ... ముందుండే నేను
మీ వెనకే ఇపుడూ.. పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ... తలవంచని నేను
నీ పట్టి చూసెట్టందుకు తలనే వంచాను
ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టు తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే..
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగావుంటావు
పెద్దేనిమిది ఎల్లు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు
ఎర్ర చందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ల దుద్దులు పెడితే
ఏవతైనా అందగత్తె, అయినా!!
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే, శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి